pre washed vegetables శుభ్రంగా కూరగాయలపై ఉన్న పురుగుమందు అవశేషాలు క్రిములు పోయేదాకా కడిగి ఆరిన తరువాత ప్యాక్ చేసి ఇస్తాము మీరు నేరుగా కడగకుండా కోసి వండటమే అదే మార్కెట్ రేట్ లో
Although this is not a permanent solution but according to situation in India all 29 states excluding (Sikkim) they adopted complete organic way of farming and banned chemical pesticides. But all 28 states are facing the problem of pesticide residues and contaminants, adulterant's on and on vegetables and fruits.
Although govt of India is serious in this issue and taking possible actions on this issue but it is not in control.
Proof every month NIPHM (National Institute of Plant Health Management) under How Safe are our Veggies (Pesticide Residue Monitoring) every month tests are being taken and published in NIPHM website.
Hyderabad-based National Institute of Nutrition (ICMR) (NIN) first-of-its-kind study conducted in the country to find out exposure to pesticides through food intake among children,
Until all the states take a decision to ban or regulate pesticides like Sikkim state did. We can’t skip or wait or fast until organic vegetables and fruits available to each and every citizen.
In traditional way of washing at home only 25 to 30% residues will wash off
My contribution to my country is a mid-way solution to exposure to pesticide residues contaminants, adulterants and harmful bacteria.
This method of washing which gives results from day 1 by washing off surface residues to 80 to 95% in scientific way
And transparent way of washing. screening. hygienically packing in our retail outlet in front of customers. selling retail by me to general public at same market price as selling in farmer markets no extra charge for washing, packing.
It is not a easy task but when did faithfully good results will come until organic vegetables and fruits are available to each and every citizen.
We can reduce up to 80 to 95% exposure to pesticide residues contaminants, adulterants to every citizen and we can show this as a pilot project to all states in India.
మానవుడు తను సృష్టి లో బ్రతకటానికి మరియు పెరుగుతున్న జనాభా ఆహార అవసరాలకు అనుగుణంగా ఆహార ఉత్పత్తిని పెంచు కోవడంలో విజయాన్ని సాధించాడు ఆహార కొరత లేదు కానీ ఆహార ఉత్పత్తి పెంచే క్రమమంలో క్రిమిసంహారకాలు రసాయన ఎరువుల మీద పూర్తిగా ఆధారపడ్డాడు ఇవ్వే ఆహార పంటల దిగుబడిని పెంచాయి
కానీ వీటిని మితిమీరిన వాడకం శాస్త్రవేత్తల సూచనలను పాటించక పోవడం వాళ్ళ ఇవే పురుగుమందులు,రసాయనఎరువులు అవశేషాల రూపంలో ఆహారంలోకి ప్రవేశించాయి త్రాగే నీటి నుండి తినే ఆహారం మరియు చంటి పిల్లలకు తాగించే అమ్మ పాలలోకి కూడా చేరిపోయాయి
మరి ఇవేవీ తెలియని సామాన్యుడు రోజంతా కష్టపడి ,పోటీపడి ,నిద్రాహారాలు మాని సంపాదించిన డబ్బులను ఆసుపత్రులపాలు చేసుకుంటున్నాడు . ఆయన సుఖంగా జీవనం సాగిస్తున్నాడు అంటే అదీలేదు ఈ పురుగుమందుల మరియు రసాయనఎరువుల బారిన పడినవారికి వచ్చే జబ్బులు . అల్జీమర్స్ వ్యాధి
ఆస్తమా
పుట్టిన లోపాలు
శరీర భారం
క్యాన్సర్
డయాబెటిస్
ఎండోక్రైన్ డిప్ప్షన్
లెర్నింగ్ / డెవలప్మెంటల్
పార్కిన్సన్స్ డిసీజ్
లైంగిక మరియు పునరుత్పత్తి పనిచేయకపోవడం
థైరాయిడ్ , ఊబకాయం , కిడ్నీ ఫెయిల్యూర్
మరి ఈ సమస్యకు సత్వర పరిస్కారం లేదా ? ఏమి తినాలి ఎలాబ్రతకాలి ,ఎవర్ని నిందించాలి మన భారత దేశంలో మొత్తం 29 రాష్ట్రాలు ఉన్నాయి సిక్కిం రాష్ట్రాన్ని వదిలేస్తే ఈ ప్రమాదం మిగతా 28 రాష్ట్రాల్లో ముఖ్యం గా మన తెలుగు రాష్ట్రాలలో ఎక్కువగాఉన్నది దీనికి సేంద్రియ వేవసాయం ఒక్కటే మార్గం అది సిక్కిం రాష్ట్రం నిరూపించి చూపించింది . మరి మనము మన ప్రభుత్వాలు ఎప్పుడు మేలుకుంటాము మనము మేలుకునే లోపే ఒక తరం వీటిబారిన పడి పోయింది రాబోయే తరాల పరిస్థితి ఏమిటి అప్పటి దాక తినకుండా ఉండలేము కదా ఈ పురుగుమందు అవేశేషాలను మరియు బాక్టీరియాలను సాధ్యమైనంత వరకు తగ్గించే మరియు ఈ పద్దతిని మొదలుపెట్టిన మరుక్షణం నుండి మంచి ఫలితాలు వస్తాయి దాదాపుగా 80 నుండి 95 శతం వరకు వీటి అవశేశాలను తగ్గించుకోవచ్చు పద్దతి శుభ్రంగా ఓపికగా కడగటమే