Bhoomi Organics Restaurant

Bhoomi Organics Restaurant ORGANIC AND TRADITIONAL DINING. We are what we eat. At Lotus Leaf lunch, and evening snacks are coo

Happy                🎉
20/10/2025

Happy 🎉

Wishing you all  Happy  vijayadashami wishes .  🙏 శుభ విజయదశమి!.
02/10/2025

Wishing you all Happy vijayadashami wishes . 🙏 శుభ విజయదశమి!.

గత 8 సంవత్సరాల నుంచి భూమి ఆర్గానిక్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మట్టి విగ్రహాలు ఈ సంవత్సరం  *నిడమానూరు, ఢిల్లీ పబ్లిక్ స్క...
05/08/2025

గత 8 సంవత్సరాల నుంచి భూమి ఆర్గానిక్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మట్టి విగ్రహాలు ఈ సంవత్సరం *నిడమానూరు, ఢిల్లీ పబ్లిక్ స్కూల్* పక్కన ఏర్పాటు చేయడం జరిగినది అద్భుతమైన ఫినిషింగ్ తో పలు రకాల మోడల్స్ లో అడుగు నుంచి ఏడు అడుగుల వరకు విగ్రహాలు అందుబాటులో కలవు.
93470 15687.
7075427666.
9381870494.

           #2025
27/07/2025

#2025

18/06/2025

వినాయక చవితి అంటేనే నలుగురిలో పండగ నలుగురితో పండగ. మన వినాయకుడు పర్యావరణహితంగా ఉండాలని గత ఎనిమిది సంవత్సరాలుగా మట్టి విగ్రహాలు భూమి ఆర్గానిక్ తరఫున మట్టి విగ్రహాలు ఏర్పాటు చేయడం జరుగుతోంది. మీ అపార్ట్మెంట్లో, వాణిజ్య సముదాయంలో, హోటల్స్ లో, స్కూల్స్ లో, కాలేజీలో మట్టి విగ్రహం కై సంప్రదించండి ’’’’
Bhoomi Organics
93470 15687
93818 70494
70754 27666.

మన కలలు తీర్చే కనుమ పండుగ సందర్భంగా మీకు నా శుభాకాంక్షలు. రైతులకు సహకరించే పశు సంపదను పూజించడం మన పెద్దలు మనకు నేర్పిన స...
15/01/2025

మన కలలు తీర్చే కనుమ పండుగ సందర్భంగా మీకు నా శుభాకాంక్షలు. రైతులకు సహకరించే పశు సంపదను పూజించడం మన పెద్దలు మనకు నేర్పిన సాంప్రదాయం. అదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ కనుమ పండుగ జరుపుకుంటున్న తెలుగు వారందరికి మరొక్కమారు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. 🌾 Happy Kanuma Wishes from BHOOMI ORGANICS 🌾

సంక్రాంతి రోజున సూర్యుని ఆశీర్వాదాలు మిమ్మల్ని ఉజ్వలమైన, సంపన్నమైన భవిష్యత్తు వైపునడిపించాలని కోరుకుంటూ💐💐👏🏻👏🏻🌾🌾🎋🎋మీ ఇల్ల...
14/01/2025

సంక్రాంతి రోజున సూర్యుని ఆశీర్వాదాలు మిమ్మల్ని ఉజ్వలమైన, సంపన్నమైన భవిష్యత్తు వైపు
నడిపించాలని కోరుకుంటూ
💐💐👏🏻👏🏻🌾🌾🎋🎋
మీ ఇల్లు ఆనందనిలయమై
సుఖసంతోషాలతో నిండి ఉండాలని మీకు, మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు

13/01/2025

21/10/2024

We don’t use aluminium vessels for cooking because…. Sasyasyamalam సస్యశ్యామలం BHOOMI ORGANICS

ప్రతి ఒక్కరినీ విజయం వరించి విజయోత్సాహంతో ఉండాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను. మీకు మీ కుటుంబ సభ్యులకు దసరా శుభాకాంక్షల...
12/10/2024

ప్రతి ఒక్కరినీ విజయం వరించి విజయోత్సాహంతో ఉండాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను. మీకు మీ కుటుంబ సభ్యులకు దసరా శుభాకాంక్షలు #2024

07/10/2024

ఇక్కడ తింటే రుచి తో పాటు ఆరోగ్యం #2024

Address

Bhoomi Organics
Vijayawada
520010

Opening Hours

Monday 12:30pm - 10pm
Tuesday 12:30pm - 10pm
Wednesday 12:30pm - 10pm
Thursday 12:30pm - 10pm
Friday 12:30pm - 10pm
Saturday 12:30pm - 10pm
Sunday 12:30pm - 10pm

Telephone

+919381870494

Website

Alerts

Be the first to know and let us send you an email when Bhoomi Organics Restaurant posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Bhoomi Organics Restaurant:

Share