22/05/2026
USA లో ఉన్న వాళ్ల అమ్మాయికి
మాధవి గారు మా NBA Foods Premix Powders పంపించారు. Idli, Dosa, Pesarattu premix powders try చేసి Idlies soft & fluffy గా వచ్చాయి. అని genuine review ఇచ్చారు.
వేల మైళ్ళ దూరంలో ఉన్న వాళ్లకి కూడా
మన ఇంటి రుచి చేరడం మా అదృష్టం
మా products ని trust చేసిన
మాధవి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు 💛
HealthyFood digitalmahila