Bhoomi Bharathi

Bhoomi Bharathi Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Bhoomi Bharathi, Health Food Shop, Tenali.

Bhoomi Bharathi name is created by my brother Sri Dr. Ramesh Sagar Garu, Sri Lakshmi Devineni Garu, Sri Vasu Gayatri Garu, Sri Dolly Akka Garu US, Sri Akbar Garu,

12/03/2026

భూమి భారతి ప్రకృతి వ్యవసాయ కేంద్రంలో
ఇతర రాష్ట్రాలకు వెళ్ళే రైతు PECRP లకు జీవామృత తయారీ పై హిందీ భాషలో శిక్షణ...

ఘనజీవామృతం తయారీ
05/03/2025

ఘనజీవామృతం తయారీ

19/07/2023

మన #భూమిభారతి దేశీ విత్తన కేంద్రం లో ప్రకృతి వ్యవసాయ విధానం గురించి శిక్షణ మరియు దేశీ విత్తనం గురించి అవగాహన కార్యక్రమం.

07/07/2023

ఏ దేశమేగినా... ఎందుకాలిడినా... ఏ పీఠమెక్కినా... ఎవ్వరెదురైనా... పొగడరా నీ తల్లి భూమి భారతిని... నిలుపరా నీజాతి నిండుగౌరవము... అంటూ ఇతర దేశాల్లో ఉంటూ... ఎంతో ఐకమత్యంగా మన తెలుగువారు అందరూ ఒక సమూహంగా ఏర్పడి ఏర్పాటు చేసుకున్న ్యులు తమ రక్తాన్ని చమటగా మార్చి కష్టపడి సంపాదించిన ధనాన్ని నిస్వార్థంగా వెచ్చిస్తూ మన #మాతృభూమి #భారతదేశాన్ని మర్చిపోకుండా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఎంతోమంది పేద విద్యార్థుల #విద్య కోసం..., మరియు ఎంతోమంది పేద ప్రజల #ఆరోగ్యం కోసం... నా లాంటి యువ రైతుల ఆశలను... ఆశయాలను నిజం చేస్తూ Bhoomi Bharathi దేశీ విత్తన కేంద్రం ఏర్పాటు కోసం... సహాయ సహకారాలు అందించిన #తానా పెద్దలు #శ్రీఅంజయ్యచౌదరిలావు(తానా ప్రెసిడెంట్) గారికి, #శ్రీయార్లగడ్డవెంకటరమణ (చైర్మన్ తానా ఫౌండేషన్) గారికి, #శ్రీవల్లిపల్లిశశికాంత్ (సెక్రెటరీ తానా ఫౌండేషన్) గారికి, #శ్రీలక్ష్మిదేవినేనిగారికి, #శ్రీమౌనికరెడ్డి గారికి, #భూమిభారతి దేశీ విత్తన కేంద్రం తరపున హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలుుకుంటూ... మరియు జరుపుకుంటున్న కుటుంబ సభ్యులు అందరికీ భూమి భారతి దేశీ విత్తన కేంద్రం తరపున హార్దిక శుభాకాంక్షలు.

నిన్న సాయంత్రం రైతుసాధికారసంస్థ (RYSS) వారి ద్వారా రాష్ట్రంలో సుమారు అన్ని జిల్లాలనుంచి ప్రకృతి వ్యవసాయ విధానం గురించి శ...
09/05/2023

నిన్న సాయంత్రం రైతుసాధికారసంస్థ (RYSS) వారి ద్వారా రాష్ట్రంలో సుమారు అన్ని జిల్లాలనుంచి ప్రకృతి వ్యవసాయ విధానం గురించి శిక్షణ పొందుతున్న 30మంది యువతీ యువకులు #భూమిభారతి దేశివిత్తన కేంద్రాన్ని సందర్శించి, దేశీ విత్తన ప్రాముఖ్యతను తెలుసుకుని, వారి గ్రామాల్లో కూడా దేశీ విత్తనం తోనే పంట పండిచటానికి ప్రయత్నిస్తాము, అలానే వారిలో కొంతమంది కనీసం వారి కుటుంబం కోసం అయినా పండించుకొంటాము అని చెప్పడం సంతోషకరమైన విషయం.

30/04/2023

#భూమిభారతి లో ఈ వేసవికి మనచుట్టూ ఉండే చిన్న చిన్న పక్షుల దాహం తీర్చే ఏర్పాట్లు చేయడం మన భాద్యతగా భావించి ఏర్పాటుచేసిన చిన్న నీటి తొట్టిలో తన దాహం తీర్చుకొని స్నానం కూడా చేస్తున్న పిచ్చుక... ఈ దృశ్యం చూస్తుంటే మనసుకి చాలా సంతోషం అనిపిస్తుంది...

30/04/2023

మన పల్లెటూర్లలో పూర్వపు రోజుల్లో మన ఆహారంలో భాగంగా ఉపయోగించే పప్పు దినుసులు అన్ని సహజమైన పద్దతిలో మన ఇంట్లో ఉన్న #అమ్మలు తమ చేతితోనే స్వయంగా శుభ్రం చేసి తమ చేతితో కుటుంబ సభ్యులకు స్వయంగా #చిరుతిళ్ళు తయారు చేసి పెట్టీ అవి తింటున్న కుటుంబసభ్యులను చూసి చాలా సంతృప్తి గా ఉండేవాళ్ళు...

#అమ్మచేతితోచేసినమినపపప్పు మన #భూమిభారతి లో అందుబాటులో ఉన్నాయి

26/04/2023

గ్రామాలలో జరిగిపోయిన కాలంలో కంటి చూపు తగ్గకుండా, కంటికి చలువ చేసేలా కాటుక తయారీ చేసేవారు ఆ విధానంలో ఇపుడు మన భూమి భారతి లో కాటుక తయారీ చేసి అందుబాటులో ఉంది...
#స్వదేశీఉత్పత్తులతో సాధ్యం...
#గ్రామం డబ్బు గ్రామంలో
#నగరం డబ్బు గ్రామానికి
#విదేశీ డబ్బు స్వదేశానికి

Address

Tenali
522306

Telephone

+919100307308

Website

Alerts

Be the first to know and let us send you an email when Bhoomi Bharathi posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share