05/08/2026
దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ రైతు సంఘాల నాయకులమందరం కలిసి, కేంద్ర వ్యవసాయ & రైతు సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ గారిని కలిసి, దేశవ్యాప్తంగా రైతులు ఎదుర్కొంటున్న పలు కీలక సమస్యలపై చర్చించి, వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతి పత్రాన్ని సమర్పించడం జరిగింది.
We, along with prominent farmers' organization leaders from across India, met the Hon'ble Union Minister for Agriculture & Farmers' Welfare, Shri Shivraj Singh Chouhan and discussed several critical issues faced by farmers across the country. We submitted a memorandum requesting the Government to take appropriate and timely action to address these concerns.