23/04/2024
500 గ్రాములు కూరలలో 20 గ్రాముల గ్రేవి పౌడర్ వేయడం వల్ల మీ కర్రీ గ్రేవీ నీ రెండింతలు చేస్తుంది. అంటే ఇద్దరికి వచ్చే కర్రీ నలుగురికి వస్తుంది
మొట్టమొదటిసారిగా జీడిపప్పు గసగసాల కలయికతో గ్రేవీ పౌడర్ ని మీకు అందిస్తుంది టుక్ సో
మీరు వండెన కర్రీ రెస్టారెంట్ లో ఉండే విధముగా గ్రేవిని మరింత రుచిని ఇస్తుంద
మీకు రానీ వంటలు కూడా చాలా ఈజీగా టేస్టీ టేస్టీగా తయారు చేసుకోవచ్చు ఉదాహరణకు.. పన్నీర్ గ్రేవీ ,మష్రూమ్ గ్రేవీ ,కాజు కర్రీ, బేబి కాన్, పుల్ మకరని , & బట్టర్ చికెన్ మొగలై మటన్ ఫిష్ గ్రేవీ ఫ్రాన్స్ గ్రేవీ ఇలా ఎన్నో విధాలైన కర్రీలు ఇప్పుడు మీ ఇంట్లో అతి సులభంగా తయారు చేసుకోవచ్చు పూర్తి రెస్టారెంట్ టేస్ట్ తో
పార్టీలు ఫంక్షన్స్ లోకి కూడా జీడిపప్పు నీ నానబెట్టి రుబ్బి తయారు చేసే అవసరం లేకుండా మా గ్రేవీ పౌడర్ తో ఎంతటి వంటనైనా చాలా సులువుగా తయారు చేసుకోవచ్చు