Bhadradri Pickles

Bhadradri Pickles We are experts in making traditional Andhra pickles. Kindly drop a message to get the list of pickle

మామిడి అల్లం పచ్చడి
14/04/2026

మామిడి అల్లం పచ్చడి

భద్రాద్రి పికిల్స్ అభిమానులు అందరికీ స్వాగతం 🙏కొత్తావకాయతో పునః ప్రారంభం.పెద్దరసాలుపప్పు నూనె3 మ్యాంగో కారంఇంట్లోనే మిక్...
25/03/2026

భద్రాద్రి పికిల్స్ అభిమానులు అందరికీ స్వాగతం 🙏
కొత్తావకాయతో పునః ప్రారంభం.
పెద్దరసాలు
పప్పు నూనె
3 మ్యాంగో కారం
ఇంట్లోనే మిక్సి పట్టి జల్లించిన ఆవపిండి
మెత్తగా చేసిన రాళ్ళఉప్పు

సంక్రాంతి శుభాకాంక్షలు 🌹
15/01/2026

సంక్రాంతి శుభాకాంక్షలు 🌹

Comming sooooooon..............
21/12/2025

Comming sooooooon..............

పండు మిర్చి మాగాయగోంగూర
30/06/2025

పండు మిర్చి
మాగాయ
గోంగూర

పులిహోర మిక్స్
30/06/2025

పులిహోర మిక్స్

ఆవకాయమాగాయ
19/06/2025

ఆవకాయ
మాగాయ

ఒక మంచి ఫీడ్ బ్యాక్ ఎప్పుడూ చక్కని బూస్టప్ ఇస్తుంది.పడిన కష్టానికి, పెట్టిన ఎఫర్ట్ కు ఫలితంగా ఒక చిన్న ప్రశంశ ఆశించడంలో ...
16/06/2025

ఒక మంచి ఫీడ్ బ్యాక్ ఎప్పుడూ చక్కని బూస్టప్ ఇస్తుంది.
పడిన కష్టానికి, పెట్టిన ఎఫర్ట్ కు ఫలితంగా ఒక చిన్న ప్రశంశ ఆశించడంలో ఏమాత్రం తప్పులేదు కదా!

మరింత ఉత్సాహాన్ని నింపే ఇటువంటి feed back కోసం ఎప్పుడూ ఎదురు చూస్తూ ఉంటాను.

ఒకోసారి, ఎంత శ్రద్ధ పెట్టి చేసినా ఏదో ఒక పొరపాటు జరుగుతూ ఉంటుంది.
అటువంటి వాటిని సైతం పెద్దమనసుతో క్షమించి, నాపై ప్రేమాభిమానాలు చూపిస్తూ, నా ప్రయాణంలో నాకు తోడు నీడగా ఉంటూ, ప్రోత్సహిస్తూ ఉన్న
' మన శాకాహార షడ్రుచులు ' సభ్యులు మరియు అడ్మిన్ బృందానికి హృదయ పూర్వక కృతజ్ఞతలు... 🙏❤️

🌺శుభోదయం అందరికీ🌺ఆవకాయ,మాగాయ, బెల్లం ఆవకాయ అన్నీ రెడీగా ఉన్నాయి.ఏటా ఎండలు ఎప్పుడు వెళ్లిపోతాయి అని ఎదురుచూసే నన్ను... నా...
14/06/2025

🌺శుభోదయం అందరికీ🌺

ఆవకాయ,మాగాయ, బెల్లం ఆవకాయ అన్నీ రెడీగా ఉన్నాయి.

ఏటా ఎండలు ఎప్పుడు వెళ్లిపోతాయి అని ఎదురుచూసే నన్ను... నాకు ఇంకా ఎండ కావాలి అని కలవరించేలా చేసిన భద్రాద్రి పచ్చళ్ళు తాజా తాజాగా మీ ముందుకు వచ్చేశాయి. ఆల్మోస్ట్ పాత ఆర్డర్స్ అన్నీ ప్యాకింగ్ అయి ఉన్నాయి.

రాజమండ్రి నుంచి తెప్పించిన హైదర్ సాహెబ్ కాయ తో, మంచి గానుగ నూనెతో , స్వయంగా మిరపకాయలు బాగుచేసి మిల్లు పట్టించిన కారంతో, ఇంట్లోనే పట్టిన ఆవపిండితో, మెత్తగా చేసిన రాతి ఉప్పుతో... కేవలం ఇంటివాళ్ళం మాత్రమే శ్రమించి చేసిన పచ్చళ్ళు. మా ఇంటి పచ్చడి అయితే ఎంత శ్రద్ధ తీసుకుంటామో అంతే శ్రద్ధతో చేసిన పచ్చళ్ళు.

వెల్లుల్లి తో, వెల్లుల్లి లేకుండా...
పల్లి నూనె తో, పప్పు నూనెతో కూడా అందుబాటులో కలవు.
ఏమాత్రం సందేహ పడకుండా మీ ఆర్డర్స్ పంపవచ్చు. టేస్ట్ చూసిన ప్రతిఒక్కరూ తమ సంతృప్తిని వెలిబచ్చుతున్నారు.

ప్రియమైన కస్టమర్లను ఒక విషయం గమనించవలసిన దిగా మనవి. సదా మీ ఆదరాభిమానాలతో ముందుకు వెళుతున్న మేము మీ ఆర్డర్స్ పంపించడం లో ఏమయినా ఆలస్యం జరిగితే అది మా నిర్లక్ష్యం మాత్రం కాబోదు.

సినిమా చివరలో క్లైమాక్స్ లా ,సీజన్ ఎండింగ్ లో కొద్దిగా పని వత్తిడి వలన జరిగింది మాత్రమే. ఇకపై ఎటువంటి ఆటంకాలు లేకుండా మీ ఆర్డర్స్ మీకు చాలా తొందరగా చేరవేసే బాధ్యత మాది.

ఇంకా మా సేవలు మెరుగు పరచుకోడానికి మీ అమూల్యమైన సలహాలు,సూచనలు కోరుతున్నాము. మీ ఆర్డర్స్ 5కేజీ లు మించి ఉన్నట్లు అయితే ధరలలో కూడా వెసులుబాటు కలిపించగలము.
వాట్సప్ లో సంప్రదించగలరు.
9533254123

చింత అల్లం
11/06/2025

చింత
అల్లం

అరిసెలుగవ్వలు
11/06/2025

అరిసెలు
గవ్వలు

కందిపొడి పుత్నాల కారంకూర కారం
11/06/2025

కందిపొడి
పుత్నాల కారం
కూర కారం

Address

Cherla
507133

Telephone

+919533254123

Website

Alerts

Be the first to know and let us send you an email when Bhadradri Pickles posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Bhadradri Pickles:

Share