prach.in Store

prach.in Store PRACH.IN
Our baskets are a collection of the freshest produce we can find, curetted each week to gi

21/09/2025

How to leave tarpan for pitru devata.
Watch this video to learn mantras to chant while doing pitru tarpan, what is the procedure for pitru tarpan? who are eligible to do this? Which side you should face?

Chant these pitru tarpan mantras during Pitru Tarpana Vidhi.

అస్మత్ పితరం
your gotram గోత్రం your father name (your gotra, your father name గోత్రం, తండ్రి, )
స్వరూపం తర్పయామి
తర్పయామి తర్పయామి నమః

అస్మత్ పితామహం
****** గోత్రం ****** (your gotra, your grandfather name, గోత్రం , తాత)
స్వరూపం తర్పయామి
తర్పయామి తర్పయామి నమః

అస్మత్ ప్రపితామహం
Your గోత్రం great grand father name (your gotra, your great grandfather name, గోత్రం ,ముత్తాత )
స్వరూపం తర్పయామి
తర్పయామి తర్పయామి నమః

అస్మత్ మాతరం
Your గోత్రామ్ Mother Name (your gotra, your mother name, గోత్రం ,తల్లి)
స్వరూపామ్ తర్పయామి
తర్పయామి తర్పయామి నమః

అస్మత్ పితామహీమ్
Your గోత్రామ్ grand mother name (your gotra, your grandmother name, గోత్రం,నానమ్మ )
స్వరూపామ్ తర్పయామి
తర్పయామి తర్పయామి నమః

అస్మత్ ప్రపితామహీమ్
your గోత్రామ్ great grand mother (your gotra, your great grandmother name, గోత్రం , తాతమ్మ )
స్వరూపామ్ తర్పయామి
తర్పయామి తర్పయామి నమః

you can use yagneswara(యజ్ఞేశ్వర ) in place of your great grand mother or father name if you don't know their names.

*I. మనఊరిలో* ఉండాల్సిన చెట్లు:1)రావి చెట్టు2) మర్రిచెట్టు*II.మనవీధిలో* ఉండాల్సిన చెట్లు:3) వేప చెట్టు4) బాదం చెట్టు (దేశ...
24/06/2024

*I. మనఊరిలో* ఉండాల్సిన చెట్లు:
1)రావి చెట్టు
2) మర్రిచెట్టు

*II.మనవీధిలో* ఉండాల్సిన చెట్లు:
3) వేప చెట్టు
4) బాదం చెట్టు (దేశీ బాదం)

*III. మనఇంట్లో* ఉండాల్సిన చెట్లు:
5) మునగచెట్టు
6)కరివేపాకు
7) ఉసిరి
8) జామ
9) నిమ్మ

*IV.మనతొట్టిలో* ఉండాల్సిన చెట్లు:
10) తులసి
11) అలోవెరా
12) పుదీన
13) కొత్తిమీర
14) రణపాల
15) గోధుమ గడ్డి

*మన ఇంట్లో చెట్లకి లేదా గోడలకి పాకవలసిన తీగలు:*
16) తిప్పతిగా
17) తమలపాకు

భారతీయులారా ....
వర్షాకాలం రాబోతుంది
ఈ చెట్లని మన ఉరిలో,
వీధిలో, ఇంట్లో ఉండేలాగా ప్రయత్నం చేద్దాం🌱🌱🌱

1. సంతానం  లేక ఎన్నో ప్రయత్నాలు చేసి  విసిగిపోయారా.......?2. కండ  పుష్టి లేక బలహీనంగా  ఉన్నారా...?3. రోగ నిరోధక  శక్తి  ...
08/03/2024

1. సంతానం లేక ఎన్నో ప్రయత్నాలు చేసి విసిగిపోయారా.......?

2. కండ పుష్టి లేక బలహీనంగా ఉన్నారా...?

3. రోగ నిరోధక శక్తి లేక చీటికీ మాటికీ అనారోగ్యం బారిన పడుతున్నారా......?
4. దేహ దారుడ్యామ్ కోసం ప్రయత్నం చేసి విసుగు చెందారా.......?

మాపిళ్లేసాంబ విశిష్టత :
***
ఈ రైసు ఎర్రగా ఉంటుంది.గర్భాధారణ సమస్యలతో బాధపడుతున్న దంపతులకు చాలా ఉపయోగం.రోజు ఇరువురు కనీసం 5నుండి6 నెలల వరకు తిన్నచో గర్భాధారణ జరుగును. ఇది ప్రాక్టికల్ గా నిరూపించబడినది.దీనివలన కండ పుష్టి, దాతు పుష్టి ,వీర్య పుష్టి కలుగును. రోగ నిరోధక శక్తీ కూడా పెరుగును.

Get Iron Naturally
11/02/2024

Get Iron Naturally

*1.థైరాయిడ్ సమస్యతో  బాధ పడుతూ,  నిత్యం మందులు  సేవించలేక  ఇబ్బంది పడుతున్నారా....**2.రుతు సంబంధ (periods ) సమస్యలతో  బా...
04/12/2023

*1.థైరాయిడ్ సమస్యతో బాధ పడుతూ, నిత్యం మందులు సేవించలేక ఇబ్బంది పడుతున్నారా....*

*2.రుతు సంబంధ (periods ) సమస్యలతో బాధ పడుతున్నారా..*

*3. సహజ కాన్పు ( Normal delivary) కోసం ఆలోచిస్తున్నారా.....*

*4.హార్మోన్ అసమతుల్యతతో బాధపడుతున్నారా.....*

*పై సమస్యలకు సమాధానం కుళ్లాకర్ బియ్యం.......*

ప్రకృతి వ్యవసాయ పద్ధతుల ద్వారా పండించిన *కుళ్ళకార్ బియ్యం* అందుబాటులో కలవు.

Naturally farmed *kullakar rice* available.

1.కుళ్ళకార్/ Kullakar kg150₹

మినిమం ఆర్డర్ /Minimum order 10kg 10× 150= 1,500₹

25 కేజీ ×130 = 3,250₹
50 కేజీ ×120 = 6,000₹

👉 కుళ్ళకార్ విశిష్టత :
------------------------------- ఈ రైసు ఎరుపు రంగులో ఉంటుంది. హార్మోన్ల పని తీరుని సక్రమం చేస్తుంది. స్త్రీల నెలసరి సమస్యలకు పరిష్కారం, థైరాయిడ్ గ్రంధి పని తీరుని సరి చేస్తుంది. గర్భిణీ స్త్రీలకు చాలా మంచిది సాధారణ ప్రసవానికి తోడ్పడుతుంది మరియు పిల్లలకు జ్ఞాపకశక్తి ఎక్కువగా పెరుగుతుంది, ఈ రైస్ ఆడ వారే కాకుండ మగ వారు కూడ తినవచ్చును,ఈ రైస్లో మాంగనీసు,విటమిన్ బి6,కాల్షియం, ప్రోటీన్స్ ,కార్బోహైడ్రేట్స్ ,పొటాషియం ,ఫైబర్ అధికంగా ఉంటాయి. ప్రపంచములో అత్యంత ముఖ్యమైన మానవ ఆహార పంట బియ్యం.

DebalDev got prestigious Award.pRach.in congratulates Dr DebalDev
04/09/2023

DebalDev got prestigious Award.
pRach.in congratulates Dr DebalDev

నిత్యం తినే ఫాస్ట్ ఫుడ్లో టెస్టెడ్ సాల్ట్ అనేది వాడబడతాయి ఈ టేస్టింగ్ సాల్ట్ తో    వివిధ రకముల రోగిష్ఠులు అవుతారు     ఈ ...
03/09/2023

నిత్యం తినే ఫాస్ట్ ఫుడ్లో టెస్టెడ్ సాల్ట్ అనేది వాడబడతాయి ఈ టేస్టింగ్ సాల్ట్ తో వివిధ రకముల రోగిష్ఠులు అవుతారు ఈ టేస్టింగ్ సాల్ట్ అనేది ఈ రోజుల్లో ప్రతి ఫంక్షన్లో వంట వాళ్ళు కూడా రాస్తూ ఉంటారు. కొన్ని దేశాల్లో ఇది వాడితే కఠినమైన శిక్ష విధించే విధానం ఉంది ఈ టెస్ట్ సాల్ట్ వాడిన ఆహారం తిన్నారంటే బీపీతో, షుగర్తో బాధపదడం తప్పదు. ఈ టేస్టెడ్ సాల్ట్ వల్ల నాలుక బండ పారిపోవడమే కాకుండా ఇంకా అనారోగ్యకరమైన రుచులకు బానిస అవుతుంది మేధోశక్తిని కూడా నాశనం చేస్తుంది. దీనిని మన భారతీయులందరికీ తెలియజేయవలసిన బాధ్యత మనందరి పైన ఉంది.

30/07/2023
19/06/2023

Address

Bhimavaram
534201

Telephone

+919491034567

Alerts

Be the first to know and let us send you an email when prach.in Store posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to prach.in Store:

Share