Vasa Brothers Traders -Dry fruits, millets, spices

Vasa Brothers Traders -Dry fruits, millets, spices EAT WELL AND STAY SAFE AND HEALTH

WE CARE FOR YOUR HEALTH.

*VASA BROTHERS TRADERS* ( *Dry fruits, Millets&Spices*)*NEW YEAR SPL COMBO OFFER PACKS & SPL DRY FRUITS GIFT PACKS AVAIL...
30/12/2025

*VASA BROTHERS TRADERS*
( *Dry fruits, Millets&Spices*)

*NEW YEAR SPL COMBO OFFER PACKS & SPL DRY FRUITS GIFT PACKS AVAILABLE AT OUR STORE'S*

For more details*

*VASA BROTHERS TRADERS:-1*
*Main bazar,1- Town, వైభవ జ్యువెలరీస్ రోడ్డు , రాధిక మ్యాచింగ్ సెంటర్ దగ్గర, Eluru*
*Phn num :-8125209080*

*VASA BROTHERS TRADERS:-2*
*Satrampadu Main road,*
*OPP BILAL restaurant ,Eluru*
Phn num:-8712153695

For updates plz join this GRP
https://chat.whatsapp.com/JRSvtRxYd6OCxlg7JiZsiI

మీకు మీ కుటుంబ సభ్యులు కు మీ బంధు మిత్రులు కు మీ శ్రేయోభిలాషి లకు శ్రీ రామ నవమి శుభాకాంక్షలు 🙏🏹🚩😍
06/04/2025

మీకు మీ కుటుంబ సభ్యులు కు మీ బంధు మిత్రులు కు మీ శ్రేయోభిలాషి లకు శ్రీ రామ నవమి శుభాకాంక్షలు 🙏🏹🚩😍

మీకు మీ కుటుంబ సభ్యులకు *శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది* పర్వదిన శుభాకాంక్షలు ."ఈ ఉగాది పండుగ మీరు కోరుకున్న అన్ని మంచ...
30/03/2025

మీకు మీ కుటుంబ సభ్యులకు
*శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది* పర్వదిన శుభాకాంక్షలు .
"ఈ ఉగాది పండుగ మీరు కోరుకున్న అన్ని మంచి పనులకి నూతన ఆరంభం కావాలి. మీ జీవితం సంతోషం, సంపత్తి, ఆరోగ్యంతో నిండిపోవాలని కోరుకుంటున్నాము..

*వాసా బ్రదర్ ట్రేడర్స్*
*డ్రై ఫ్రూట్స్, చిరుధాన్యాలు, మరియు పచారీ సరుకులు*
8712153695
8125209080

28/03/2025

*ఉగాది* మరియు *రంజాన్* స్పెషల్ కాంబో ఆఫర్స్ అవైలబుల్ at
*VASA BROTHERS TRADERS*
*DRY FRUITS, MILLETS, MILLETS SNACKS*

*Seeds combo:-666/- only*
*Nuts combo:-999/- only*

For more details & daily updates plz join our grp
https://chat.whatsapp.com/JRSvtRxYd6OCxlg7JiZsiI

23/03/2025

ఇంటర్ తర్వాత విద్యార్ధులు...... చేయడానికి అవకాశం ఉన్న ఉన్నతమైన 113 కోర్సులు ఇవే... మీ వారికి.. మీ బందు మిత్రులకు పనికొచ్చే అవకాశం లేకపోలేదు..

001. ఏరోనాటికల్ ఇంజనీరింగ్
002. ఏరోస్పేస్ ఇంజనీరింగ్
003. ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్
004. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషీన్ లెర్నింగ్
005. ఆస్ట్రోనమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్
006. ఆటోమొబైల్ ఇంజనీరింగ్
007. బయో మెడికల్ ఇంజనీరింగ్
008. బయో టెక్నాలజీ ఇంజనీరింగ్
009. సెరామిక్స్ ఇంజనీరింగ్
010. కెమికల్ ఇంజనీరింగ్
011. సివిల్ ఇంజనీరింగ్
012. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్
013. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్
014. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్
015. ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్
016. ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్స్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్
017. ఇంస్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్
018. మ్యాన్యుఫ్యాక్చరింగ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్
019. మెరైన్ ఇంజనీరింగ్
020. మెకానికల్ ఇంజనీరింగ్
021. మెడికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్
022. మెటాలర్జీ
023. మెటరాలజీ
024. మైనింగ్ ఇంజనీరింగ్
025. నావల్ ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్
026. ఫిజికల్ సైన్సెస్
027. పాలీమర్ ఇంజనీరింగ్
028. రోబోటిక్స్
029. టెక్స్‌టైల్ ఇంజనీరింగ్
030. అగ్రికల్చర్ సైన్స్
031. బయోలాజికల్ సైన్స్
032. బయోటెక్నాలజీ
033. కంప్యూటర్ అప్లికేషన్స్
034. కంప్యూటర్ సైన్స్
035. సైబర్ సెక్యూరిటీ
036. ఎర్త్ సైన్స్ / జాగ్రఫీ
037. ఎన్విరాన్‌మెంటల్ సైన్సెస్
038. ఫిషరీస్
039. ఫ్లోరికల్చర్/హార్టికల్చర్
040. ఫుడ్ టెక్నాలజీ
041. ఫారెస్ట్రీ
042. ఓషియనోగ్రఫీ
043. స్టాటిస్టికల్ సైన్స్
044. వెటర్నరీ సైన్సెస్
045. వైల్డ్ లైఫ్ బయాలజీ
046. జువాలజీ
047. ఆయుర్వేద బీఏఎంఎస్
048. డెంటల్ బీడీఎస్
049. హోమియోపతి
050. న్యాచురోపతి
051. ఫార్మసీ
052. సిద్ధ
053. యునానీ
054. ఆంత్రోపాలజీ
055. ఆర్కియాలజీ
056. ఆర్ట్ రిస్టోరేషన్
057. క్యూరేషన్
058. ఎడ్యుకేషనల్/వొకేషనల్ స్కూల్ కౌన్సిలర్
059. మాన్యుమెంట్స్ అండ్ స్కల్ప్చర్‌ రిస్టోరేషన్
060. మ్యూసియాలజీ
061. ఫిజియోథెరపీ
062. రిహ్యాబిలిటేషన్ సైకాలజీ
063. రిహ్యాబిలిటేషన్ థెరపీ
064. సోషల్ వర్క్
065. స్పెషల్ ఎడ్యుకేటర్
066. స్పీచ్ లాంగ్వేజ్ అండ్ హియరింగ్
067. లా
068. అడ్వర్టైజింగ్
069. జర్నలిజం
070. మాస్ కమ్యూనికేషన్
071. పబ్లిక్ రిలేషన్స్
072. ఆర్ట్ డైరెక్షన్
073. కొరియోగ్రఫీ
074. డైరెక్షన్
075. ఫిల్మ్/డ్రామా ప్రొడక్షన్
076. ఫైన్ ఆర్ట్స్
077. పర్ఫామింగ్ ఆర్ట్స్
078. వోకల్ అండ్ ఇన్‌స్ట్రుమెంటల్ మ్యూజిక్
079. యానిమేషన్
080. సినిమాటోగ్రఫీ
081. కమ్యూనికేషన్ డిజైన్
082. డిజైన్
083. గ్రాఫిక్ డిజైనింగ్
084. ఫోటోగ్రఫీ
85. యాక్చురియల్ సైన్సెస్
086. బ్యాంక్ మేనేజ్‌మెంట్
087. బిజినెస్ అడ్మినిస్ట్రేషన్
088. బిజినెస్ మేనేజ్‌మెంట్
089. కాస్ట్స్ అండ్ వర్క్స్ అకౌంట్స్
090. చార్టర్డ్ అకౌంటెన్సీ
091. చార్టర్డ్ ఫైనాన్షియల్ అనాలిసిస్
092. ఈవెంట్ మేనేజ్‌మెంట్
093. హాస్పిటల్ మేనేజ్‌మెంట్
094. హోటల్ మేనేజ్‌మెంట్
095. హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్
096. ఇన్స్యూరెన్స్
097. లాజిస్టిక్స్ అండ్ సప్లై చెయిన్ మేనేజ్‌మెంట్
098. మేనేజ్‌మెంట్
099. బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్
100. డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్
101. కార్పొరేట్ ఇంటెలిజెన్స్
102. డిటెక్టీవ్
103. ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రీషియన్
104. ఫారిన్ లాంగ్వేజెస్
105. హోమ్ సైన్స్
106. ఇంటీరియర్ డిజైనింగ్
107. లిబరల్ స్టడీస్
108. లైబ్రరీ సైన్సెస్
109. మాంటెస్సరీ టీచింగ్
110. న్యూట్రీషియన్ అండ్ డైటెటిక్స్
111. ఫిజికల్ ఎడ్యుకేషన్
112. స్పోర్ట్స్ అండ్ స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్
113. టూరిజం అండ్ ట్రావెల్.

విద్యార్థులు, వారి తల్లిదండ్రుల కోసం రూపొందించిన బుక్‌ లెట్‌ లో సీ.బీ.ఎస్.ఈ(CBSE) ప్రధానంగా వివరించిన 113 కోర్సులు ఇవి.

ఇవే కాకుండా అనేక రంగాల్లో అనేక కోర్సులు ఉన్నాయి.

అయితే విద్యార్థుల అభిరుచికి తగ్గట్టుగా కోర్సులు ఎంచుకుంటే కెరీర్ బాగుంటుంది.

*వాసా బ్రదర్స్ ట్రేడర్స్* *డ్రై ఫ్రూట్స్*, *మిల్లెట్స్*, మరియు *పచారీ సరుకులు*Phn num:-8125209080,8712153695For more det...
17/03/2025

*వాసా బ్రదర్స్ ట్రేడర్స్*
*డ్రై ఫ్రూట్స్*, *మిల్లెట్స్*, మరియు *పచారీ సరుకులు*
Phn num:-8125209080,8712153695

For more details & daily updates plz join our grp
https://chat.whatsapp.com/JRSvtRxYd6OCxlg7JiZsiI

Address
Branch:-1
Main Bazaar, 1-Town,besides Radhika matching center,Eluru,534001

Branch:-2
Satrampadu main road, besides Little chief restaurant, opposite TVS Gnapika showroom, satrampadu, Eluru,534007

17/03/2025
17/03/2025
VASA BROTHERS TRADER'SPlz join this what's up grphttps://chat.whatsapp.com/JRSvtRxYd6OCxlg7JiZsiIHi elr people Mana  ఏలూ...
15/03/2025

VASA BROTHERS TRADER'S

Plz join this what's up grp

https://chat.whatsapp.com/JRSvtRxYd6OCxlg7JiZsiI

Hi elr people
Mana ఏలూరులో డ్రై ఫ్రూట్స్, చిరుధాన్యాలు, మసాలా దినుసులు,
మీకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ (బాదం, జీడిపప్పు, అంజూర, వాల్నట్స్, అక్రూట్, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఎండి ద్రాక్ష, నల్ల ద్రాక్ష, జీడిపప్పు అచ్చు, వేరుశనగల్లు అచ్చు ,వేరుశనగలు ఉండలు, నువ్వు లచ్చు, నువ్వులు ఉండలు, మిక్స్డ్ సీడ్స్ అచ్చు, మరియు డ్రై కివి, డ్రై చెర్రీస్, క్యాన్ బెర్రీ, బ్లూ బెర్రీ, బ్లాక్ బెర్రీ, మొదలైన అన్ని రకముల డ్రై ఐటమ్స్ కూడా లభించును

రాగి బిస్కెట్స్, జొన్న బిస్కెట్స్, సజ్జ బిస్కెట్స్, రాగులు, జొన్నలు, అరికెలు, సజ్జలు, కొర్ర బియ్యం, తెల్ల జొన్నలు, పచ్చ జొన్నలు, తెల్ల జొన్న పిండి, పచ్చ జొన్న పిండి, మల్టీ ఆట మొదలైనవి అన్ని రకముల చిరుధాన్యాలు లభించును.

Seeds
సన్ఫ్లవర్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్, చియా సీడ్స్, అవిసె గింజలు, పుచ్చ పప్పు మొదలైనవి లభించు

అన్ని రకమైన డ్రై ఫ్రూట్స్ చిరుధాన్యాలు మసాలా దినుసులు షుగర్ ఫ్రీ ఐటమ్స్ మావద్ద హోల్సేల్గా లభించును

మీకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ మా వాట్సాప్ గ్రూపులో రోజువారి రేట్లు అప్డేట్ చేయబడును

ADRESSE:-1

VASA BROTHERS TRADERS
MAIN BAZAR,1-TOWN,BESIDES RADHIKA MATCHING CENTER, ELURU,534007.
PHN:-8125209080

ADDRESS:-2

SATRAMPADU MAIN ROAD,NEAR LITTLE CHIEF RESTAURANT,OPP BILAL BIRIYANI POINT, ELURU,
PHN NUM:-8712153695

Address

Eluru
534006

Opening Hours

Monday 9am - 9pm
Tuesday 9am - 9pm
Wednesday 9am - 9pm
Thursday 9am - 9pm
Friday 9am - 9pm
Saturday 9am - 9pm
Sunday 9am - 9pm

Telephone

+918712153695

Website

Alerts

Be the first to know and let us send you an email when Vasa Brothers Traders -Dry fruits, millets, spices posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Vasa Brothers Traders -Dry fruits, millets, spices:

Share